నైజీరియా డ్రగ్‌‌ సప్లయర్ల అరెస్టు

హైదరాబాద్‌‌ సిటీ పోలీసులు డ్రగ్‌‌ ట్రాఫికింగ్‌‌పై దాడి చేసి ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. హెచ్‌‌న్యూ, టోలిచౌకి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌‌లో 150 గ్రాముల ఎండీఎంఏ పట్టుబడింది.