లంచం తీసుకుంటూ పట్టుబడిన కేయూ ఎస్సై

పేకాట కేసు నుంచి తప్పించేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్, డ్రైవర్ ఎండీ నజీర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.