శభాష్.. దిలీప్ కుమార్..లక్సెట్టిపేట స్కూల్లో జీరో నుంచి 110 మందికి పెరిగిన స్టూడెంట్లు : డాక్టర్ నవీన్ నికోలస్

లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడ ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను జీరో నుంచి 110 మందిని పెంచినందుకు ఆ స్కూల్ టీచర్దిలీప్ కుమార్ను రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు.