ప్రేమ పెళ్లి.. మర్నాడే పోలీస్ స్టేషన్‌లో తాళి తెంపి ప్రియుడి మొహాన కొట్టిన యువతి!

ఇరువురూ ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలైనా.. మేజర్లు కావడంతో ఇంటి నుంచి పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి, మరుసటి రోజే తన భర్త అసలు స్వరూపం బయటపడటంతో షాక్ అయ్యింది. అతడిపై పోక్సో కేసుతో పాటు పలు మోసాలున్నాయని తెలియడంతో తాను మోసపోయాని, మెడలో తాళిబొట్టును తీసి భర్త ముఖంపై విసిరికొట్టి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ఈ విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది.