రియల్ దందా కోసమే ఉర్దూ వర్సిటీ భూములు లాక్కుంటున్నరు : కిషన్ రెడ్డి

హైదరాబాద్‌‌లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ (మను) నుంచి 50 ఎకరాలు వెనక్కి తీసుకుంటామంటూ కలెక్టర్ నోటీసులివ్వడంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మండిపడ్డారు.