రంగారెడ్డి జిల్లాలో ఒకే చోట ఏసీబీకి చిక్కిన ..ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ సెక్రటరీ

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల ఎంపీడీవో, ఎంపీవో, మరో గ్రామ సెక్రటరీ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. మండలంలోని ఇదులపల్లి గ్రామంలో నాలుగు ప్లాట్లలో బిల్డింగ్ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి వద్ద ఎంపీడీవో సుమతి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు.