Russia Warns US: టార్పిడోలతో దాడిచేసి మీ నౌకల్ని ముంచేస్తాం జాగ్రత్త!

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలోని రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌక మారినెరా (పాతపేరు-బెల్లా వన్‌)ను అమెరికా దళాలు సీజ్‌ చేయడంపై రష్యా తీవ్రవ్యాఖ్యలు చేసింది.