భక్తులకు అలర్ట్: ఈ రూట్లలో శ్రీశైలం పాదయాత్రపై నిషేధం.. ఎప్పటివరకంటే.. ?
ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది అటవీశాఖ. నాగార్జున సాగర్