రేపటి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీ.. లేదంటే హైదరాబాద్కు ఢిల్లీ పరిస్థితి తప్పదు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ నగరంలోని భూగర్భ జలాల్లో విషపూరిత పదార్ధాలు ఉన్నాయని.. పారిశ్రామిక రసాయల వల్లే భూగర్భ జలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.