ఓటర్‌ జాబితాపై అభ్యంతరాలు తెలపాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశా లతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో విడుదల చేసిన డాఫ్ట్‌ ఓటర్‌ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు.