పద్ధతి మార్చుకోకుంటే నెక్ట్స్ మీరే..ఆ దేశాలకు ట్రంప్ వార్నింగ్

వెనెజువెలా ప్రెసిడెంట్ మదురోను అమెరికా బంధించిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ల్యాటిన్ అమెరికాలోని క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలను కూడా ట్రంప్ హెచ్చరించారు.