Minister Jupally counter: రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు.. మంత్రి జూపల్లి కౌంటర్..

వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడని, అతడిని నడిబజార్‌లో ఉరి తీయాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి జూపల్లి స్పందించారు.