ఈ తరం కుర్రోళ్ల అప్పుల వెనక షాకింగ్ నిజాలు.. డబ్బంతా వాటికే పెడుతున్నారంట

ప్రస్తుత కాలంలో ట్రెండ్ ఏదైనా అది 'జెన్ జెడ్' చుట్టూనే తిరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నుంచి సంగీత ప్రపంచం వరకు ప్రతి రంగం వీరి అలవాట్లను బట్టి భవిష్యత్తును అంచనా వేస్తోంది. అయితే ఈ తరం యువత ఖర్చు చేసే విధానం, అప్పులు చేసే తీరు ఇప్పుడు ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జెన్ జెడ్ యూత్ తీసుకుంటున్న పర్సన