చర్లపల్లి జైలును విజిట్ చేసిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, వెలుగు: హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో గురువారం చర్లపల్లి సెంట్రల్ జైలును సీవీ ఆనంద్ సందర్శించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి జైలు హాస్పిటల్‌, స్టోర్లు, అన్నపూర్ణ కిచెన్‌, ఖైదీల ఉత్పత్తులను పరిశీలించారు