బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు

ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో సిట్‌‌ విచారణ కొనసాగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థుల ఫోన్‌‌ నంబర్లు ట్యాపింగ్‌‌ చేయించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలను ఎంక్వైరీ చేస్తున్నది.