దళితులపై దాడి చేసినోళ్లను శిక్షించాలి : డీజీపీకి జి.చెన్నయ్య

దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఫిర్యాదు చేశారు. బాధితులతో కలిసి బుధవారం లక్డీకాపూల్‌లోని డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత, ఆయన మాట్లాడారు.