ఉర్దూ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..క్యాంపస్ భూములు తీసుకోవద్దని నిరసన

గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు.