సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. రోడ్డుపై అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయి బైక్ పై నుంచి పడి యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ పీఎస్​పరిధిలో జరిగింది.