దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. ఈ రూట్‌లలో వెళ్తాయ్ చూడండి

సంక్రాంతి సందర్భంగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాదు సికింద్రాబాద్ స్టేషన్‌ దగ్గర రద్దీ తగ్గేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల స్టేషన్‌లలో హాల్ట్‌లు కూడా ఇచ్చారు.