యాషెస్ ఐదో టెస్ట్.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్.. బెథెల్ సెంచరీ.. ఇంగ్లండ్ 302/8
ఆస్ట్రేలియాతో యాషెస్ ఐదో టెస్ట్‌ను ఇంగ్లండ్ ఆఖరి రోజుకు తీసుకెళ్లింది. జాకబ్ బెథెల్ (142 బ్యాటింగ్) కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ సాధించడంతో..