మెదక్ జిల్లాలో డబ్బుల కోసం లొల్లి.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు

డబ్బుల కోసం గొడవ పడి తండ్రిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు ఓ లైన్ మన్ వద్ద విద్యుత్ పనులు చేస్తున్నాడు.