ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయాలంటే.. రీజన్ రాయాల్సిందే..

ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో ఇకపై ఇష్టారాజ్యంగా పేషెంట్లను ఇతర హాస్పిటళ్లకు రిఫర్‌‌‌‌ రాస్తామంటే కుదరదు. జిల్లాల నుంచి వచ్చే చిన్నచిన్న కేసులను కూడా హైదరాబాద్‌‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్‌‌కు పంపిస్తుండటంతో.. ఇక్కడ పేషెంట్ల రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నది.