ఒంటరి వృద్ధురాలిపై పెప్పర్ స్ప్రే కొట్టి.. 10 తులాల బంగారం దోపిడీ

ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి ఓ మహిళ స్కెచ్​ వేసింది. మరో ఇద్దరి సాయంతో ఇంట్లోకి చొరబడి పెప్పర్​ స్ప్రే కొట్టి, దిండుతో అదిమిపట్టి, అరుపులు వినపడకుండా టీవీ సౌండ్​ పెద్దగా పెట్టి చోరీకి పాల్పడింది