ఎస్సీ వర్గీకరణ వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని నేషనల్ అంబేద్కర్ సేన, మాల మహానాడు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరగూడ ఎన్ఎస్ఎస్‌లో నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడారు.