కేటీఆర్ మళ్లీ వరంగల్ వస్తే.. చెప్పులతో కొట్టిస్తా: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభ, బూతుల సభ అంటూ మాట్లాడిన బీఆర్‍ఎస్ నేత కేటీఆర్ మళ్లీ వరంగల్ వస్తే చెప్పులతో కొట్టిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి సీరియస్‍గా స్పందించారు