గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని డెంకాడ పోలీసులు అదుపు లోకి తీసుకుని, వారి వద్ద నుంచి 76.530 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ తెలిపారు.