China Taiwan issue: నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్

వెనెజువెలాపై సైనిక దాడికి పాల్పడి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో ఆసక్తికరంగా స్పందించారు. చైనా కూడా చాలా కాలంగా తైవాన్‌ను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది.