ఫ్లైట్ కాకుండా కారులో 670 కి.మీ ప్రయాణం. UN చీఫ్‌ను కలవడానికి జైశంకర్ ఇంత సాహసం ఎందుకు చేశారంటే?

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో చోటుచేసుకున్న ఉత్కంఠభరితమైన రహస్య ఆపరేషన్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లడం.. ఫలితంగా విమానాలన్నీ రద్దు కావడంతో ఎస్ జైశంకర్ రోడ్డు మార్గం ద్వారానే వెళ్లి యూఎన్ చీఫ్‌ను కలుసుకున్నారు. ముఖ్యంగా గడ్డకట్టే చలిలో, మంచు ముసుగులో ఏకంగా 670 కిలోమీటర్ల దూరం 7 గంటల పాటు ఎక్కడా ఆగకుండా ప్రయాణించారు.