AP Rains: సంక్రాంతి ముందు తుఫాన్ ముప్పు.. ఏపీలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు

Andhra Pradesh Low Pressure Rains: సంక్రాంతి వేళ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీలంక, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంత పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు.