యూరియా బ్లాక్ దందాకు చెక్ పెట్టాలి

యూరియా బ్లాక్ దందాకు చెక్​ పెట్టాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్​రావు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్​లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.