జ్యోతిష్యం : ఈ ఏడాది 2 చంద్ర, 2 సూర్య గ్రహణాలు.. ఏ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..!
మనదేశంలో సూర్య, చంద్ర గ్రహణాలు అశుభంగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవిస్తాయి. అయితే 2026 లో మొత్తంగా నాలుగు సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.