Vastu Tips: పూజారూంకు డోర్ కంపల్సరీనా.. డైనింగ్ విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఇవే..!
ఇల్లు నిర్మించుకొనే విషయంలో కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. ఇంట్లో ఏ రూం ఎక్కడ ఉండాలి.. ముఖ్యంగా పూజగదికి డోర్ ఉండాలా.. లేకపోతే నష్టాలొస్తాయా. దేవుడి గదిలో పెద్దల ఫోటోలు ఉండవచ్చా..