Vijay vs Sivakarthikeyan: బాక్సాఫీస్ వద్ద 'జననాయగన్' వర్సెస్ 'పరాశక్తి'.. హీటెక్కిన నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య 'పర్సంటేజ్' వార్!

సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు దళపతి విజయ్ 'జననాయగన్‌', శివకార్తికేయన్ ' పరాశక్తి' తో రెడీ అయ్యాయి. ఒకవైపు ఈ రెండు భారీ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటే.. థియేటర్ల యాజమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.