వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

మరో వారం, పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్ అలర్ట్ చేశారు. ఈ లోపే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించార