ఫొటోలతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ

కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఫొటోలతో కూడిన డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​ ప్రచురించాలని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ డిమాండ్​ చేశారు. నగరంలోని బీజేపీ జిల్లా ఆఫీస్​లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.