Supreme Court: పిఎఫ్ వేతన పరిమితి సవరణను పరిశీలించండి

పదకొండేళ్లుగా సవరించని ఉద్యోగుల భవిష్య నిధి పథకం(ఈపీఎ్‌ఫవో) వేతన పరిమితిని సవరించే అంశంపై 4నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది..