తమిళనాడులో టీవీకేతో బీజేపీ దోస్తీ.. విజయ్‌ మరో పవన్ కళ్యాణ్ అవుతారా.. అమిత్ షా వ్యూహం ఇదే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో అమిత్ షా పర్యటనతో బీజేపీ తన పొత్తుల వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. టీవీకే పార్టీతో జతకట్టడం ద్వారా అధికార డీఎంకేను ఢీకొట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో పవన్ కళ్యాణ్ మాదిరిగా.. తమిళనాడులో విజయ్.. బీజేపీ విజయానికి బాటలు వేస్తారా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మరి అమిత్ షా పాచికలు తమిళనాడులో పారుతాయా?