Telangana: అమ్మను గెంటేస్తున్న రోజుల్లో.. ఈ కొడుకు ప్రేమ చూస్తే కళ్లు చెమర్చాల్సిందే..

కోటిరెడ్డి తన మరణించిన తల్లి లక్ష్మీనర్సమ్మపై ఉన్న అంతులేని ప్రేమను వినూత్నంగా చాటాడు. ఆమె ముఖచిత్రాన్ని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని, షర్ట్స్‌పై ముద్రించుకున్నాడు. తన ఉన్నతికి కారణమైన అమ్మ పేరున అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మాతృప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కథ అందరికీ ఆదర్శం.