ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలి: ఎస్పీ

పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వివిధ సమస్యలను పరిశీలించి చట్ట పరిధి లో, నిష్పక్ష పాతంగా, నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు.