T20 World Cup 2026: బంగ్లాదేశ్ రిక్వెస్ట్‌ను కొట్టిపారేసిన ఐసీసీ.. ఇండియాలో వరల్డ్ కప్ ఆడకపోతే పాయింట్లు కోల్పోయినట్టే!

టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాలంటే బంగ్లాదేశ్ భారతదేశానికి వెళ్లాల్సి ఉంటుందని ఒకవేళ ఇండియాలో మ్యాచ్ లు ఆడలేకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందని బీసీబీకి ఐసీసీ క్లియర్ గా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.