గుస్తీ నోరియాకు గోల్డ్.. తెలంగాణ షూటర్లకు 8 మెడల్స్

క్లే పీజియన్ ట్రాప్ సీనియర్ మాస్టర్ మెన్స్ కేటగిరీలో డారియస్ చెనాయ్ గోల్డ్ నెగ్గగా.. స్కీట్ మిక్స్‌డ్ జూనియర్ టీమ్ విభాగంలో యువెక్ బత్తుల –వెంకట లక్ష్మి జోడీ బంగారు పతకం గెలిచింది.