పొంగల్ పందెం కోళ్లు.. జననాయగన్ Vs పరాశక్తి.. తమిళనాడు ఎన్నికల వేళ సినిమా ఫైట్

తమిళనాడులో ఈసారి పొంగల్‌కు సినిమాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాగా హాట్ హాట్‌గా మారనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాకు పోటీగా.. డీఎంకేతో సంబంధం ఉన్న పరాశక్తి సినిమాలు.. ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు సక్సెస్, కలెక్షన్ల గురించి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముడిపడి ఉండటంతో.. సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. రాజకీయ వర్గాలు, కార్యకర్తలు, తమిళ ప్రజలందరికీ ఇప్పుడు అంతా ఈ రెండు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.