జనవరి 11 నుంచి కాజీపేటలో నేషనల్ లెవల్ ఖోఖో పోటీలు..29 రాష్ట్రాల నుంచి 79 టీమ్స్ రాక

ఈ నెల 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ నేషనల్ లెవల్ ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఆయిల్, సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు.