ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?

నాకు అనుమతివ్వండి... అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా... అంటోంది ఓ ఉక్రెయిన్ మహిళ. భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానంటోంది. తన గురువు కల్యాణికి గురుదక్షిణ చెల్లించుకుంటానని చెబుతోంది. లిడియా లక్ష్మి వ్యాఖ్యలతో అన్వేష్ కథ మరోసారి తెరపైకి వచ్చింది..