TGSRTC ఉద్యోగాలు.. నెలకు 81 వేల వరకు జీతం, అప్లయ్ చేసేందుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

టీజీఎస్ఆర్టీసీలో 198 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు లేదని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. జనవరి 20, 2026 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని, చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.