Youtuber Arrest: మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు.. యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి అరెస్ట్

పైసల కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న యూట్యూర్లకు పోలీసులు అరెస్ట్‌తో హెచ్చరిక జారీచేశారు. మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న కంబేటి సత్యమూర్తిని కటకటాల వెనక్కి నెట్టారు.