పోషకాల ఆహారం : పాలకూర కిచిడి.. నవాబ్ కిచిడి.. .. ఇవి తింటే ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేయాల్సిందే..!

సాదారణంగా పిల్లలు వెజిటబుల్స్ తినాలంటే కొంచెం మారాం చేస్తారు. కానీ, పిల్లలకు సంపూర్ణ పోషకాలు అందాలంటే వెజిటబుల్ కిచిడి పెట్టాల్సిందే. అంతేకాదు, చలికాలంలో తక్కువ మసాలాలతో చేసుకునే కిచిడీలు అన్ని వయసుల వాళ్లకు మంచిది.