పునరావాసం ప్యాకేజీ అందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి : సాకిబండ తండా రైతులు

గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమనగల్లు మండలం సాకిబండ తండా బాధిత రైతులు అధికారులను కోరారు.