అభ్యంతరాలు పరిష్కరించి ఓటర్ జాబితా రూపొందించాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ జాబితా పై స్వీకరించిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిష్కరించి ఓటర్ జాబితా రూపొందించాలని అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.