ఒకే ఇంటి నెంబర్పై 92 ఓట్లు ఎలా వచ్చాయ్

ముసాయిదా ఓటర్​ లిస్ట్​లోని తప్పులపై పొలిటికల్​ లీడర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకే ఇంటి నెంబర్​లో 92 ఓట్లు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. మ్యాపింగ్​లో ఫ్యామిలీ ఓట్లను విడదీయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.